Random Video

IPL 2021 : Russell బౌలర్లకి చుక్కలు చూపిస్తాడు, ఈ ఒక్క మార్పు చేస్తే.. | KKR || Oneindia Telugu

2021-04-25 1 Dailymotion

IPL 2021 : Make changes in kkr batting order, allow Sunil Narine to open the innings and promote andre Russell Batting position. It helps kkr to score big runs.
#Ipl2021
#KKR
#Kolkataknightriders
#AndreRussell
#Russell
#SunilNarine
#Morgan
#DineshKarthik

ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్. అతను బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఎక్కువ ఓవర్లు ఉండట్లేదని, ఫలితంగా కుదురుకోకుండానే భారీ షాట్లను ఆడి అవుట్ అవుతున్నాడంటూ విశ్లేషిస్తున్నారు. ఇవాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్‌ కంటే ముందుగా ఆండ్రీ రస్సెల్‌ను బ్యాటింగ్‌కు పంపించాలని టీమిండియా మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు సైతం కోల్‌కత్ మేనేజ్‌మెంట్‌కు సలహాలను ఇస్తున్నారు. ఓపెనర్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, మిడిలార్డర్‌లో దినేష్ కార్తీక్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధిస్తున్నప్పటికీ.. టాప్ ఆర్డర్‌లో రస్సెల్‌ను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.